Moderada Calor

Heat Wave — 75 Mandals

75 Mandals Fuente: NDMA SACHET (India)

Detalles

రేపు మీ ప్రాంతంలో ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది.తలకి టోపి పెట్టుకోవాలి రూమాలు కట్టుకోవాలి.ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,కొబ్బరినీరు త్రాగవలెను-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.