Modérée Chaleur

Heat Wave — 46 Mandals

46 Mandals Source: NDMA SACHET (India)

Détails

రేపు మీ ప్రాంతంలో ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది.తలకి టోపి పెట్టుకోవాలి రూమాలు కట్టుకోవాలి.ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,,కొబ్బరినీరు త్రాగవలెను-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.