Умеренная Сильный дождь

Heavy Rain — 4 districts of Andhra Pradesh

4 districts of Andhra Pradesh Источник: NDMA SACHET (India)

Подробнее

రేపు మీ ప్రాంతంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. చెట్లు,టవర్స్,పోల్స్,పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు తగు జాగ్రత్తలు తీసుకోండి-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం