Умеренная Жара

Heat Wave — Seethampeta Mandal

Seethampeta Mandal Источник: NDMA SACHET (India)

Подробнее

రేపు మీ ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. తలకి టోపి/రూమాలు కట్టుకోవాలి. మంచి నీరు,మజ్జిగ,గ్లూకోజు,నిమ్మరసము,కొబ్బరినీరు,ORS త్రాగవలెను. ~ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం