Moderate Heat

Heat Wave — 32 Mandals

32 Mandals Source: NDMA SACHET (India)

Details

మీ ప్రాంతంలో ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది.తలకి టోపి పెట్టుకోవాలి/రూమాలు కట్టుకోవాలి.ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,గ్లూకోజు,నిమ్మరసము,కొబ్బరినీరు త్రాగవలెను-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం